WGL: కొండా సురేఖ బర్తరఫ్ అనంతరం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై చర్చ జరుగుతోంది. ఆదివారం విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆశావహుల్లో మహేశ్ కుమార్ గౌడ్, విజయశాంతి, గడ్డం ప్రసాద్, రాజగోపాల్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి ఎవరని వరుస్తుందో కామెంట్ చేయండి.
తెలంగాణ
రేపే మంత్రివర్గ విస్తరణ..?


