MLG: జంగాలపల్లి సమీపంలో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి శుక్రవారం చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటాపూర్ మండలం నారాయణపూర్‌కు చెందిన సామల సరిత, ఆమె సోదరుడు ప్రశాంత్, కారు డ్రైవర్ ఉమేష్ గాయపడ్డారు. స్థానికులు 108 వాహనంలో ముగ్గురిని ములుగు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురికి గాయాలు


