NLR: సంగం కావలి కాలువలో గల్లంతయిన యువకుడు మృతదేహం లభ్యమయింది. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంటనే స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని కాలువ నుంచి వెలికి తీశారు. అనంతరం కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గల్లంతయిన యువకుడి మృతదేహం లభ్యం


