ADB: బోథ్‌లో అద్భుతమైన ప్రకృతి దృశ్యం శుక్రవారం సాయంత్రం కనువిందు చేసింది. ఎర్రటి సూర్యుడు కొండల వెనుక అస్తమిస్తుండగా, ఆకాశం బంగారు రంగులోకి మారిపోయింది. పొలాల మధ్య ఉన్న చిన్న నీటి కొలనులో ఈ దృశ్యాలు ప్రతిబింబిస్తూ, అదనపు అందాన్ని చేకూర్చాయి. ఈ ప్రశాంత వాతావరణాన్ని చూసి స్థానికులు ఆనందించి అందమైన దృశ్యాన్ని తమ మొబైల్ లో నిక్షిప్తం చేశారు.
తెలంగాణ
బోథ్ లో ప్రకృతి ఒడిలో ప్రశాంత దృశ్యం


