హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీకృష్ణ మందిరంలో అర్ధరాత్రి వరకు భజనలు

KMR: కృష్ణాష్టమి సందర్భంగా KMRలోని అశోక్‌నగర్‌లోని శ్రీకృష్ణ మందిరంలో శుక్రవారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైన భజనలు అర్ధరాత్రి దాటే వరకు కొనసాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణుడిని భక్తిశ్రద్ధలతో కొలుస్తూ భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో సదాశివనగర్ మాజీ ZPTC రాజేశ్వర్‌తో పాటు పలుపురు నేతలు పాల్గొన్నారు.