హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

నిజామాబాద్ సెప్టెంబర్ 5 శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 1080.20 అడుగులకు చేరగా, 45.459 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత 24 గంటల్లో 2,650 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 933 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 36.498 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరిందని అధికారులు తెలిపారు.