ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని కొండేపల్లి రోడ్డుపై శుక్రవారం రాత్రి శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నారులు వేసిన కోలాటం ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీక్షించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు వాటర్ సదుపాయం వంటి ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అలరించిన చిన్నారుల కోలాటం


