GDWL: అలంపూర్ మండలానికి చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. కేజీబీవీ అలంపూర్ స్పెషల్ ఆఫీసర్ కృష్ణవేణి, ఎంపీపీఎస్ ఎన్‌పీ ఉపాధ్యాయురాలు ఎన్. సునీత, గొందిమల్ల ఎంపీయూపీఎస్ ఎస్జీటీ కె. హేమంత్ కుమార్ అవార్డులకు ఎంపికయ్యారు. వీరు శనివారం కలెక్టరేట్‌లో నేడు అవార్డులు అందుకోనున్నారు.
తెలంగాణ
ముగ్గురికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు


