హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐదుగురు ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ అవార్డు

NRPT: నర్వ మండలానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు జిల్లా ఉత్తమ పురస్కారాలకు ఎంపికయ్యారు. విద్యాభివృద్ధికి చేసిన సేవలకు గాను వీరికి ఈ గౌరవం దక్కింది. శిరీష (SO, KGBV నర్వ), నరేష్‌కుమార్ (PSHM, పాతర్ చేడ్), పి.మధుసూదన్ (SA, ZPHS నర్వ), కె.రాజు (PSHM, యాంకి), ఎన్.పద్మ (SGT, నాగిరెడ్డిపల్లి) సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా అవార్డులు అందుకోనున్నారు.