హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన

NRML: బైంసా పట్టణంలోని NB కాలనీలో శుక్రవారం హనుమాన్ ఆలయంలో సంకట విమోచన హనుమాన్ విగ్రహాన్ని భక్తిశ్ర ద్దలతో ప్రతిష్ఠించారు. చండీయాగం అనంతరం అన్నదానం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బి. నారాయణరావు పటేల్ పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్యాంరావు పటేల్, శంకర్ చంద్రే, కె. అరవింద్, నారాయణరెడ్డి, పాపేశ్వర్, స్థానికులు పాల్గొన్నారు.