MBNR: ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 70 మంది, మహబూబ్‌నగర్‌లో 69, నారాయణపేట 68, వనపర్తి జిల్లాలో 55 మంది ఉపాధ్యాయులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. విద్యాబోధనలో విశేష సేవలు అందించిన వీరిని ఇవాళ నిర్వహించే వేడుకల్లో అధికారులు ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు.
తెలంగాణ
అవార్డుల వేళ.. ఉత్తమ టీచర్లు వీరే..!


