హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు సీఎం పర్యటన వివరాలు

NLG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నకిరేకల్‌లో పర్యటించనున్నారు. సీఎం షెడ్యూల్ ఈ విధంగా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట నుంచి బయలుదేరి 3:50కి నకిరేకల్ చేరుకుంటారు. అనంతరం 4:05 నుంచి 5:30 వరకు ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవం, అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5:40 గంటలకు తిరుగుప్రయాణ అవుతారు.