హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెట్టుగడ్డలో ఘనంగా కృష్ణాష్టమి

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ బాలుర గిరిజన కళాశాల వసతి గృహంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉట్లు కొట్టి సందడి చేశారు. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని వసతి గృహ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. ఉట్లు కొట్టే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.