WGL: జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కర్ణకంటి రామ్మూర్తి ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నేడు నిర్వహించే జిల్లా స్థాయి వేడుకల్లో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ, వారి భవిష్యత్తుకు బాటలు వేస్తూ సమాజ నిర్మాణంలో ఆయన చేస్తున్న సేవలు గుర్తించి అవార్డు ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
తెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రామ్మూర్తి ఎంపిక


