హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాల ఎంపీ శబరి గుడ్ న్యూస్..!

NDL: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కెనాల్‌కు శనివారం నీరు విడుదల చేస్తామని నంద్యాల MP డా. బైరెడ్డి శబరి ఓ ప్రకటనలో తెలిపారు. తాగునీటికి సీఎం చంద్రబాబు మొదటి ప్రధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ప్రజల దాహార్తి తీర్చడంలో భాగంగా నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఈ నీటిని తాగునీటికే వాడాలని కోరారు.