MNCL: కాజీపేట-బల్లార్షా సెక్షన్ పరిధిలో ఈనెల 10న పలు రైళ్లను రద్దు, పాక్షిక రద్దు, రీషెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటనలో తెలిపారు. ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి చేపట్టిన నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల ప్రయాణికులు గమనించాలన్నారు.
తెలంగాణ
10న పలు రైళ్లు రద్దు.. ప్రయాణికులకు అలర్ట్


