NDL: యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో రూ.1.25 కోట్లతో నూతన అన్నదాత సత్రం నిర్మించనున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. యాగంటి చేరుకున్న మంత్రికి అర్చకులు, ఆలయ సిబ్బంది, పాలకమండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
యాగంటిలో రూ.1.25 కోట్లతో అన్నదాన సత్రం!


