హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కుడా ఛైర్ పర్సన్‌ బాధ్యతలు స్వీకరణ

WGL: నేడు గూడా ఛైర్మన్‌గా గుండు సుధారాణి బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ తెలిపారు .నేడు ఉ.10 గంటలకు కుడా కార్యాలయంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా, మండల, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు హాజరుకావాలని కోరారు.