హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR పేజ్ 2 ప్రక్రియపై ఎమ్మెల్యే సమీక్ష

PDPL: SIR ఫేజ్-2 ప్రక్రియపై ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ SIR ఇన్‌ఛార్జ్‌తో నిన్న సమీక్ష నిర్వహించారు. అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బూత్ స్థాయిలో జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. సమావేశంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, బొంతల రాజేశ్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.