PDPL: రామగుండం మండల స్థాయి పాఠశాల క్రీడా పోటీలు ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించనున్నట్లు MEO మల్లేశం తెలిపారు. ఎన్టీపీసీ జ్యోతినగర్ క్రీడా ప్రాంగణంలో జరిగే ఈ పోటీల్లో 7న బాలికలకు, 8న బాలురకు అండర్-14, అండర్-17 విభాగాల్లో కబడ్డీ, కోకో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయన్నారు. విద్యార్థులు ఏసీఎఫ్ ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
ఈనెల 7, 8 తేదీల్లో క్రీడా పోటీలు


