హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 6న పోచమ్మ తల్లి బోనాల జాతర

PDPL: రామగుండం రైల్వే స్టేషన్ ప్రాంతంలోని శ్రీ నల్ల పోచమ్మ తల్లి సహిత బంగారు పోచమ్మ తల్లి బోనాల జాతర ఈ నెల 6వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. లోక కల్యాణం కోసం నిర్వహించే ఈ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.