హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్యం వికటించి చిన్నారి మృతి!

SRPT: జలుబు సమస్యతో ఆసుపత్రికి తీసుకొచ్చిన 4 నెలల చిన్నారి మృతి సూర్యాపేట పట్టణంలో కలకలం రేపింది. యండ్లపల్లి‌ గ్రామానికి చెందిన రాము, ప్రీతి దంపతుల బాబును శుక్రవారం సాయంత్రం సూర్యాపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చిన్నారిని తీసుకొచ్చారు. వైద్యుడు రాసిన మందులు వేయగానే పరిస్థితి విషమించి మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.