ELR: రావికంపాడు ప్రధానోపాధ్యాయుడిపై జరిగిన దాడి ఘటనలో డీఈవో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఫ్యాప్టో ఏలూరు జిల్లా డిమాండ్ చేసింది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అన్ని పాఠశాలల్లో ఇంటర్వెల్ సమయంలో డా. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి వినతిపత్రాలు సమర్పించాలని పిలుపునిచ్చింది. ఉపాధ్యాయులకు న్యాయం, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలి: ఫ్యాప్టో


