హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోదాడ పట్టణంలో కృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే

SRPT: కోదాడ పట్టణంలోని 12వ వార్డులో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శుక్రవారం రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కృష్ణాష్టమి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమని ఆమె అన్నారు.