ELR: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ప్రజా దర్బార్లో శుక్రవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు చేయాలని పలువురు కోరగా, అర్హులందరికీ పెన్షన్లు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం ప్రణాళికలు: ఎమ్మెల్యే


