SRPT: కోదాడ పట్టణంలోని యాదవ బజార్ లక్ష్మీపురం కాలనీలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఉట్టి కొట్టించి వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే


