హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

WGL: రంగశాయిపేట పరిధిలోని మామునూరు, గొర్రెకుంట సబ్ స్టేషన్ల పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని DE మల్లికార్జున్ ప్రకటించారు. నక్కలపల్లిలో ఉ.10 నుంచి మ.1 వరకు, కీర్తినగర్, గరీబ్ నగర్ ప్రాంతాల్లో ఉ.10 నుంచి మ.12 వరకు విద్యుత్ నిలిచిపోతుందని అధికారులు వెల్లడించారు. మరమ్మతుల అనంతరం విద్యుత్ పునరుద్ధరించబడుతుందని ప్రజలు సహకరించాలని తెలిపారు.