NZB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం చేస్తున్నాయని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు రమేష్‌బాబు ఆరోపించారు. బోధన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బోధన్‌లో ఈ నెల 5, 6 7వ తేదీల్లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర శిక్షణ తరగతులు కొనసాగుతాయన్నారు.
తెలంగాణ
నేటి నుంచి శిక్షణ తరగతులు


