హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MRPS, MSP నూతన కమిటీల నియామకం

W.G: MRPS, MSP కార్యవర్గ సమావేశం శుక్రవారం జిల్లా ఇన్ఛార్జ్ గొల్లపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉండ్రాజవరపు శేఖర్ బాబు, కో ఇన్ఛార్జ్ గా తవిటిక ఇజ్రాయేల్, యువజన విభాగం అధ్యక్షుడిగా లంక చిరంజీవి, ఎంఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా సిద్దుల గాంధీని నియమించినట్లు శ్రీనివాస్ తెలిపారు.