హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు నకిరేకల్‌‌లో రేవంత్ రెడ్డి పర్యటన  

TG: నకిరేకల్‌లో నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. CM 200 పడకల ఏరియా ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అనంతరం పన్నాలగూడెం నుంచి మినీ అవుట్‌డోర్‌ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ జరిగే ప్రజా వికాస బహిరంగ సభలో పాల్గొంటారు.