హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రి ఆలయ ఆదాయ వివరాలు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి శుక్రవారం రూ.23,42,685‌ ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.8,01,520, కార్ పార్కింగ్‌తో రూ.3,25,000, వీఐపీ దర్శనాలతో రూ.2,18,550, బ్రేక్ దర్శనాలతో రూ.1,63,800, వ్రతాలతో రూ.2,46,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.