హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR-2026పై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు: కలెక్టర్

KMM: జిల్లాలో SIR-2026 ఓటర్ల జాబితా సవరణలో భాగంగా నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ అంకిత్ తెలిపారు. ఓటర్లు పోలింగ్‌ స్టేషన్లలో ముసాయిదా జాబితాను పరిశీలించి, వివరాల్లో తప్పులుంటే ఫారం-6, 7, 8 ద్వారా BLO/EROలకు క్లెయిమ్స్‌, అభ్యంతరాలు సమర్పించాలని సూచించారు.