KMM: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వాతావరణ పరిస్థితులు, వర్షాభావం, అల్ప వర్షపాతం నెలకొనే అవకాశం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతులు దీర్ఘకాలిక సంప్రదాయ పంటల సాగుకు బదులుగా తక్కువ కాలపరిమితి కలిగిన పంటలను సాగు చేయాలని తెలిపారు. శుక్రవారం తిరుమలయపాలెంలో ఆయన మాట్లాడుతూ..పామాయిల్, కూరగాయల సాగుతో రైతులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ
పామాయిల్, కూరగాయల సాగుతోనే లాభాలు: మంత్రి


