KMM: జిల్లా అభివృద్ధి పథంలో వేగంగా దూసుకుపోతోందని, మంత్రుల చొరవతో పెద్ద ఎత్తున నిధులు మంజూరవుతూ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. నిన్న తిరుమలాయపాలెంలో ఆయన మాట్లాడుతూ.. ఇతర జిల్లాల్లో పనిచేసిన అనుభవంతో పోలిస్తే, ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులు అత్యంత వేగంగా, పారదర్శకంగా జరుగుతున్నాయని అన్నారు.
తెలంగాణ
జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుంది: కలెక్టర్


