NZB: ఐదు రోజుల క్రితం రిటైర్మెంట్ అయిన ఓ ASI శుక్రవారం గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన NZBలో చోటుచేసుకుంది. నగరంలోని గంగస్థాన్ ఫేజ్-1కి చెందిన K. గంగాధర్ గౌడ్ ఆగస్టు 31వరకు స్పెషల్ బ్రాంచ్‌లో ASIగా పనిచేసి పదవీ విరమణ చేశారు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉండగా గుండెపోటుకు గురై మృతి చెందారు. మృతదేహానికి పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ నివాళులు అర్పించారు.
తెలంగాణ
ఐదు రోజుల క్రితమే రిటైర్మెంట్.. అంతలోనే


