హైదరాబాద్: 28°C
వార్తలు

'హిందుత్వంపై అపోహలు తొలగించడమే లక్ష్యం'

RSS చీఫ్‌ మోహన్‌ భగవత్‌ బ్రిటన్‌ పర్యటనలో భారత నాగరికత, సంస్కృతి, హిందుత్వంపై అవగాహన కల్పించడంపై దృష్టి సారించారు. పాశ్చాత్య దేశాల్లో ఉన్న అపోహలను తొలగిస్తూ సమగ్రత, వైవిధ్యం, మానవత్వం గురించి వివరించనున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక సంభాషణను పెంపొందించడమే పర్యటన ప్రధాన ఉద్దేశమని RSS తెలిపింది.