WNP: జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి స్వల్పంగా కొనసాగుతోంది. ఎగువన ఒక యూనిట్ నుంచి 39 మెగావాట్లు, దిగువన ఒక యూనిట్ నుంచి 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటివరకు ఈ కేంద్రాల్లో మొత్తం 187.422 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.
తెలంగాణ
జూరాలలో కొనసాగుతున్న స్వల్ప విద్యుత్ ఉత్పత్తి


