హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీ షాపుపై దాడి.. అక్రమ మద్యం పట్టివేత

SDPT: లద్నూర్‌లోని ఒక టీ షాపులో అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని బ్లూకోల్ట్స్ సిబ్బందితో దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ఆసిఫ్ పేర్కొన్నారు. రూ. 9,706 విలువైన 13.88 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి, నిల్వ ఉంచిన భోగి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.