హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జపాన్ వెళ్లనున్న ఉపాధ్యాయ బృందం

NZB: తెలంగాణ నుంచి 29 మంది ఉపాధ్యాయులు నేడు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. KMR జిల్లా నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. చిన్నమల్లారెడ్డి ZPHS ఉపాధ్యాయుడు ప్రవీణ్ కుమార్, కొండాపూర్ ZPHS ఉపాధ్యాయురాలు ఇందిర, NZB (D) ఇందల్వాయి ఉపాధ్యాయుడు లక్ష్మీనాథం ఈ పర్యటనకు ఎంపికయ్యారు. నేటి నుంచి 12వ తేదీ వరకు ఉపాధ్యాయ బృందం జపాన్‌లో బోధనా పద్ధతులపై అధ్యయనం చేయనుంది.