హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీచర్‌కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

KMR: గాంధారి MPPS(G) ప్రధానోపాధ్యాయురాలు భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2026కు ఎంపికయ్యారు. SEP 5న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా అవార్డు అందుకోనున్నారు. వినూత్న కృత్యాధార బోధనతో విద్యార్థులకు బోధిస్తున్నారు. ప్రవేశాల పెంపుపై ఆమె కృషి NCERT ‘ట్రయల్‌ బ్లేజర్స్‌’ పుస్తకంలో చోటుచేసుకుంది.