హైదరాబాద్: 28°C
తెలంగాణ

MBBSలో సీట్ పొందిన హరీష్

SRCL: వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన రైతు దంపతుల కుమారుడు హరీష్, తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ, వ్యవసాయ పనుల్లో తోడుగా ఉంటూనే నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కరీంనగర్‌లోని 'చలిమెడ ఆనందరావు (CAIMS) లో ఎంబీబీఎస్ సీటు పొందాడు. టెన్త్‌లో 10/10 GPA, ఇంటర్‌లో 826 మార్కులు సాధించిన హరీష్, తన తొలి యత్నంలోనే డాక్టర్ కావాలనే కలను నిజం చేసుకున్నాడు.