SRD: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్‌గా పోచాపూర్‌కు చెందిన గుర్రపు నరేందర్‌ను నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ బలోపేతానికి, రైతాంగ సమస్యల పరిష్కారానికి సామాజిక మాధ్యమాల ద్వారా కృషి చేయాలని సూచించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి నరేందర్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
బీజేపీ కిసాన్ మోర్చా బాధ్యతల అప్పగింత


