హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూటర్న్ తిరుగుతున్న టిప్పర్‌ను ఢీకొట్టిన కారు

SDPT: లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గాయపడ్డారు. మద్దూరు మండలం లద్దునూర్‌కు చెందిన యాదగిరి, హారిక, సింధు, సాయిచరణ్ కారులో హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న టిప్పర్‌ను కారు ఢీకొనడంతో సింధు తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు.