VKB: ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై పోరుబాటలో భాగంగా నేడు ఉ.9:30 గంటలకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగనుంది. విద్యార్థులతో చేపట్టనున్న కార్యక్రమానికి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
ఇబ్రహీంపట్నంలో నేడు బీఆర్‌ఎస్ భారీ ర్యాలీ


