హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు శ్రీ హనుమాన్ చాలీసా వార్షికోత్సవ వేడుకలు

RR: చౌదరిగూడలో నేడు శ్రీ హనుమాన్ చాలీసా 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఉదయం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, మాణిక్య ప్రభు మందిరం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక సత్సంగం, మహా అన్నదానం ఉండనున్నట్లు ఆలయ కమిటీ తెలిపి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.