KDP: ఎర్రగుంట్ల మండలం మాలేపాడుకు చెందిన క్రీడాకారుడు గజ్జల సుబ్బు త్వరలో దుబాయిలో జరగనున్న టీ20 క్రికెట్ లీగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీ డైరెక్టర్ శరత్ ఈ విషయాన్ని తెలిపారు. గత నెల తునిలో నిర్వహించిన సీపీఎల్ టీ20 మ్యాచ్‌లలో ప్రతిభ కనబరిచిన 24 మందిని దుబాయిలో జరిగే టీ20 పోటీలకు ఎంపిక చేయగా, వారిలో సుబ్బు చోటు దక్కించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
టీ20 లీగ్‌కు మాలేపాడు క్రీడాకారుడు ఎంపిక


