SRD: జహీరాబాద్ మండలం అహ్మద్‌నగర్‌లోని ఒక ఇంట్లో తాళాలు పగులగొట్టి విలువైన ఆభరణాలు దొంగిలించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి రెండు మాసాల నల్లపూసల తాడు, 20 తులాల వెండి పట్టగొలుసులు, రెండు వెండి కడియాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ లవకుమార్ వివరించారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
ఇంట్లో చోరీకి పాల్పడిన మహిళ అరెస్ట్


