TG: హైదరాబాద్‌లోని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ బాలుడు పొరపాటున 4 బ్లేడు ముక్కలు మింగాడు. తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రికి రాగా ఎక్స్‌రేలో 3 బ్లేడు ముక్కలు పొట్టలో ఉన్నట్లు గుర్తించారు. డాక్టర్ రమేశ్‌కుమార్ తన వైద్య బృందంతో ఎండోస్కోపీ ద్వారా వాటిని తొలగించారు.
వార్తలు
బాలుడి పొట్టలో బ్లేడు ముక్కలు


