హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ పోచమ్మ తల్లి నూతనాలయ నిర్మాణ పనులు ప్రారంభం

JGL: ధర్మపురి మండలంలోని గుండయ్య పల్లెలో శుక్రవారం పోచమ్మ తల్లి నూతనాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. జగదాంబేశ్వర మఠం నిర్వాహకులు, వేద పండితులు ఒన్నోజ్ఞుల నరేశ్ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ వేముల నాగలక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు. వార్డు కౌన్సిలర్ సువర్ణ, కో-ఆప్షన్ సభ్యురాలు మమత తదితరులు పాల్గొన్నారు.