PDPL: ఓదెల మండలానికి చెందిన ఎ.మహేందర్ రెడ్డి (UPS హరిపురం), వై. సతీశ్ (SGT, GPS పొత్కపల్లి) ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సంఖ్య పెంపునకు కృషి చేసి, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దినందుకు వారిని ఎంపిక చేసినట్లు ఎంఈవో వై. రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు.
తెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయులుగా మహేందర్ రెడ్డి, సతీష్ ఎంపిక


